Health Tips In Telugu for you

Health Tips In Telugu Health Tips In Telugu Health Tips In TeluguHealth Tips In TeluguHealth Tips In Telugu

  • home
  • about
  • contact
  • health tips in telugu

Padmasanam Steps And Uses In Telugu పద్మాసనం ఉపయోగాలు

By harith in: Padmasanam Steps And Uses In Telugu at September 29, 2018

Padmasanam Steps And Uses In Telugu పద్మాసనం ఉపయోగాలు 

పద్మాసనం ఎలా చేయాలి ? పద్మాసనం వల్ల ఉపయోగాలేంటి ? padmasanam steps and uses in  telugu.Know more about Lotus Pose In Telugu in this post.

image source :FIT a BIT TV youtube channel


Padmasanam Steps And Uses In Telugu పద్మాసనం ఉపయోగాలు 

  • తుంటి ఎముకలు విప్పారి బలంగా దృఢంగా తయారవుతాయి. 
  • చీలమండలు మోకాళ్ళు చక్కగా స్ట్రెచ్ అవుతాయి.భవిష్యత్తులో మోకాళ్ళ నొప్పుల రాకుండా ఇది కాపాడుతుంది.  
  • ఎప్పుడూ ఆలోచనలతో బిజీ గా ఉండే మన బ్రెయిన్ పూర్తిగా శాంతిస్తుంది. 
  • Awareness  పెరుగుతుంది. రోజంతా చైతన్య వంతులుగా అలెర్ట్ గా ఉండేలా ఈ ఆసనం సహాయపడుతుంది. 
  • వెన్నుముక నిటారుగా తయారవుతుంది. వెన్నుముక లో ఉండే spines ఆక్టివ్ గా తయారవుతాయి. 
  • మంచి posture మన సొంతమవుతుంది. 
  • సయాటిక్ పెయిన్ ఉన్న వాళ్లకు ఈ  ఆసనం చక్కటి ఉపశమనం కలిగిస్తుంది. 
  • menstrual cycle లో తలెత్తే ఇబ్బందుల నుండి ఆడవారిని కాపాడుతుంది. 
  • కీళ్లు స్నాయువులు flexible గా తయారవుతాయి. 
  • energy levels పెరుగుతాయి. 
  • ముఖం ప్రకాశవంతంగా తయారవుతుంది. 

పద్మాసనం ఎలా చేస్తారు 

video credit FIT a BIT TV youtube channel



Surya Namaskar Uses In Telugu Upayogalu సూర్య నమస్కారాల వల్ల ఉపయోగాలు

By harith in: surya namaskar upayogalu Surya Namaskar Uses In Telugu at September 21, 2018

Surya Namaskar Uses In Telugu Upayogalu సూర్య నమస్కారాల వల్ల ఉపయోగాలు 

Surya Namaskar Uses In Telugu Upayogalu సూర్య నమస్కారాల వల్ల ఉపయోగాలు ఈ  పోస్ట్ లో తెలుసుకోండి. surya namaskaralavalla upayogalu 




Surya Namaskar Uses In Telugu Upayogalu సూర్య నమస్కారాల వల్ల ఉపయోగాలు 

మొట్టమొదటి ఉపయోగం ఏమిటంటే సూర్య నమస్కారాల వల్ల మన శరీరం ధృడంగా తయారవుతుంది .

మల బద్ధకం దూరం అవుతుంది.ఆహారం చక్కగా అరుగుతుంది.

బ్రెయిన్ ఇంకా స్పైనల్ కార్డ్ చక్కగా పనిచేస్తాయి.

శరీరంలో ఉన్న బిగువులు తొలగిపోతాయ్.

కండరాలు కీళ్ళు చక్కగా పనిచేస్తాయి.

శరీరంలో పేరుకుపోయిన విషపదార్థాలు కరిగిపోతాయి.

రోజంతా శరీరపు అవయవాల కదలికలు సులువుగా జరుగుతాయి.

వ్యాది నిరోధక శక్తి  పెరుగుతుంది.దృష్టి ,వినికిడి వాసన శక్తి పెరుగుతుంది.శరీరం కాంతివంతమవుతుంది.

మనస్సు ప్రశాంతంగా తయారవుతుంది.ఆలోచన శక్తి పెరుగుతుంది.జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.

మతిమరుపు ఉన్నవాళ్ళకు సూర్యనమస్కారాలు చాలా మంచివి.మతిమరుపు తగ్గిపోయి జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

వీటి వల్ల కాన్సంట్రేషన్ పెరిగి  పనిమీద శ్రద పెరుగుతుంది.బ్రెయిన్ సెల్స్ ఆక్టివేట్ అవుతాయి.

హై మరియు లో బ్లడ్ ప్రెజర్ ఉంటె గనక నార్మల్ స్టేజి కి రావడానికి సూర్య నమస్కారాలు ఉపయోగపడుతాయి.

గుండె కండరాలు గట్టిపడుతాయి కాబట్టి హార్ట్ ఎటాక్ ప్రాబ్లం కూడా సూర్య నమస్కారాలు చేసినవారిలో తక్కువగా ఉంటుంది.

హార్ట్ బీట్ లో ఉండే హెచ్చు తగ్గులు సవరించబడుతాయి.

ఊపిరి తిత్తులు గట్టిపడుతాయి .ఊపిరి తిత్తుల పనితీరు కూడా పెరుగుతుంది.

శరీరంలో ఉండే అన్ని భాగాలకు ఆక్సిజన్ చక్కగా చేరేలా ఈ పన్నెండు ఆసనాలు సహాయపడుతాయి.

Blood Circulation చక్కగా జరిగేలా సూర్య నమస్కారాలు తోడ్పడుతాయి.అన్ని భాగాలకు రక్తం సరిగా సరఫరా అయి శరీరం కాంతి వంతమవుతుంది.

శరీరం బరువు పెరగకుండా ఇవి సహాయ పడుతాయి.

మహిళల్లో menstrual cycle లో ప్రొబ్లెంస్ రాకుండా సూర్య నమస్కారాలు మేనేజ్ చేస్తాయి.

లైంగిక శక్తిని పెంచుతుంది.

physical గానే  కాకుండా mental గా కూడా మనిషి ఎదుగుదలకు సూర్య నమస్కారాలు సహాయపడుతాయి.

నిద్రలేమి తో బాధ పడేవారు సూర్య నమస్కారాలు తప్పకుండ చేయాలి ఎందుకంటే ఈ ఆసనాలు మైండ్ ను ప్రశాంత పరిచి మంచి నిద్ర మన సొంత మయ్యేలా చేస్తాయి.

షుగర్ వ్యాదితో బాధ పడేవారికి కూడా ఇందులో వచ్చే 12  ఆసనాలు ఉపయోగపడుతాయి.షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుతాయి.

బాగా anxiety గా ఉండేవారు  ఆత్రుత పడేవారు సూర్యనమస్కారాలు తప్పక చెయ్యాలి.endocrine glands పనితీరు ను నార్మల్ గా ఉంచి మనస్సు ప్రశాంతంగా ఉండేలా సూర్య నమస్కారాలు తోడ్పడుతాయి.

కడుపు ప్రాంతం లో ఉండే కండరాలు గట్టిపడుతాయి.

ఊపిరి తిత్తుల్లో ప్రతి  మూలకి ఆక్సిజన్ సరఫరా అవుతుంది దీని ద్వారా ఊపిరి తిత్తులు స్ట్రాంగ్ గా తయారవుతాయి. 

కీళ్ళకు సంబంధించి అన్ని ప్రొబ్లెంస్ పరిష్కారమవుతాయి.

సూర్య నమస్కారాల వల్ల బాడీ flexibility పెరుగుతుంది.

ఒక్క మాటలో చెప్పాలంటే సుర్యనమస్కారాలు సర్వ రోగ నివారిణి కాబట్టి ఈ రోజు నుండే సూర్య నమస్కారాలు చేయడం ప్రారంభించండి .

సూర్య నమస్కారాలు ఎలా చేయాలో తెలుసుకోవాలంటే ఈ క్రింద వీడియోలలో హిందీ మరియు తెలుగులలో  చక్కగా వివరించడం జరిగింది. 

సూర్య నమస్కారాలు ఎలా చేయాలి హిందీ లో రాందేవ్ బాబా  



సూర్య నమస్కారాలు ఎలా చేయాలి తెలుగు లో మంతెన సత్యనారాయణ 


Surya Namaskar Uses In Telugu Upayogalu సూర్య నమస్కారాల వల్ల ఉపయోగాలు  నచ్చితే గనక మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి.

walnuts valla upayogalu వాల్ నట్స్ వల్ల ఉపయోగాలు

By harith in: walnuts valla upayogalu at September 18, 2018

walnuts valla upayogalu వాల్ నట్స్ వల్ల ఉపయోగాలు 

walnuts valla upayogalu వాల్ నట్స్ వల్ల ఉపయోగాలు ఇక్కడ ఈ పోస్ట్ లో తెలుసుకోండి.


walnuts valla upayogalu వాల్ నట్స్ వల్ల ఉపయోగాలు


USDA అమెరికా అగ్రికల్చర్ డిపార్టుమెంటు ప్రకారం ఒక్క కప్పు అంటే 30 గ్రాముల వాల్ నట్స్ లో ఈ క్రింది విధంగా nutrients ఉంటాయి.


  • శక్తి (energy)  200 కేలరీలు.
  • carbohydrates 3.89 గ్రాములు 
  • చెక్కర 1 gram
  • ఫైబర్ 1 గ్రాము 
  • ప్రోటీన్లు 5 గ్రాములు 
  • కొవ్వు 20 గ్రాములు 
  • కాల్షియమ్ 20 మిల్లి గ్రాములు 
  • ఐరన్ 0.72 మిల్లి గ్రాములు 

ఇవే కాకుండా వాల్ నట్స్ లో manganese,copper,magnesium,phosphorus,vitamin B6 పుష్కలంగా ఉంటాయి.


  • omega-3 fatty acids ఎక్కువగా ఉండడం వల్ల ఇవి  heart కు  chaalaa manchivi.
  • cardiovascular system బలపడుతుంది.
  • రోజూ వాల్ నట్స్ తినడం వల్ల blood pressure తగ్గుతుంది.
  • మన శరీరంలో ఉన్న bad cholesterol ను wallnuts తగ్గిస్తాయి.
  • antioxidants ఎక్కువగా ఉండడం వల్ల మన శరీరంలో రోగ నిరోధక వ్యవత్సను బలపరుస్తుంది.
  • ఇందులో ఉండే omega-3 fatty acids brain కు  చాలా మంచిది కాబట్టి వీటిని ఎక్కువగా చదువుకునే పిల్లలకు ఇవ్వడం మంచిది.చదువుకునే పిల్లల్లో వాల్ నట్స్ మెమరీ జ్ఞాపక శక్తి ని  పెంచుతుంది.


British Journal of Nutrition లో ప్రచురితమైన  ఒక study ప్రకారం వారానికి నాలుగు సార్లు వాల్ నట్స్ తినడం వలన హార్ట్ కు సంబంధించిన రుగ్మతలు 37% తక్కువగా నమోదవుతున్నట్టుగా గుర్తించారు.

walnuts valla upayogalu వాల్ నట్స్ వల్ల ఉపయోగాలు


వాల్ నట్స్ లో fatty acids ఎక్కువగా ఉండడం వలన asthma, arthritis and eczema వంటి జబ్బుల నుండి బాధ పడే వారికి వాల్ నట్స్ తినడం చాలా మంచిది.

walnuts valla upayogalu వాల్ నట్స్ వల్ల ఉపయోగాలు


American Association For Cancer Research తన 2009 research volume లో ప్రచురించిన ఒక ఆర్టికల్ ప్రకారం ,రోజూ ఒక wallnut తినడం వలన మహిళలకు బ్రెస్ట్ కాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుతుంది.

వాల్ నట్స్ లో alpha-linolenic acid ఉంటుంది.ఈ alpha-linolenic acid ఎముకలను ధృడంగా ఆరోగ్యంగా ఉంచుతుంది.కాబట్టి వాల్ నట్స్  తీసుకునే వారిలో ఎముకలు ఎక్కువ కాలం స్ట్రాంగ్ గా ఆరోగ్యంగా ఉంటాయి.

వాల్ నట్స్ లో ఉండే melatonin అనే పదార్ధం మంచి నిద్రను ప్రసాదిస్తుంది.


walnuts valla upayogalu వాల్ నట్స్ వల్ల ఉపయోగాలు

ఇందులో ఉండే omega 3 fatty acids బ్లడ్ ప్రెషర్ తగ్గిస్తుంది కాబట్టి వాల్ నట్స్ stress నుండి కూడా మనల్ని కాపాడుతుంది.

folates, riboflavin, thiamin లాంటి B-Complex groups పుష్కలంగా ఉంటాయి.ఇవి గర్భినిలకు ,గర్భం లో పెరుగుతున్న పిండానికి చాలా అవసరం కాబట్టి గర్భినిలు వాల్ నట్స్ తినడం చాలా అవసరం.

walnuts valla upayogalu వాల్ నట్స్ వల్ల ఉపయోగాలు


వాల్ నట్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి digestive system  చక్కగా పనిచేయడానికి ఉపయోగపడుతాయి.ఇందులో ఉండే అధిక ఫైబర్ మల బద్దకాన్ని నిరోదిస్తుంది.

మన digestive system లో తిష్ట వేసిన పరాన్న జీవులను వాల్ నట్స్ చంపేస్తుంది.

Candida అనే ఫంగస్ మన శరీరం లో పెరుగుతుంది.ఈ ఫంగస్ ను చంపేసే ఏకైక ఆహార పదార్ధం wallnut.


walnuts valla upayogalu వాల్ నట్స్ వల్ల ఉపయోగాలు తెలుసుకున్నారు కదా ఇక ఆలస్యం ఎందుకు రోజూ మీ ఆహారంలో వాల్ నట్స్ కి చోటు కలిపించండి.

Sonti Dry Ginger Powder Uses Health Benefits In Telugu శొంఠి ఉపయోగాలు

By harith in: dry ginger powder uses in telugu sonti health benefits in telugu sonti uses in telugu at September 11, 2018 2 Comments

Sonti Dry Ginger Powder Uses Health Benefits In Telugu  శొంఠి ఉపయోగాలు  

Sonti Dry Ginger Powder Uses Health Benefits In Telugu  శొంఠి ఉపయోగాలు  Health benefits of dry ginger powder in telugu.Dry ginger powder  ని తెలుగు లో శొంఠి అంటారు.ఇక్కడ శొంఠి వల్ల ఉపయోగాలు తెలుసుకుంటారు.




Sonti Dry Ginger Powder Uses Health Benefits In Telugu  శొంఠి ఉపయోగాలు 

Dry Ginger powder is known as (Sonth/Soonth/Saunth) in Hindi, ‘Sonti‘ in Telugu, (Chukku or Sukku) in Tamil, ‘Chukku‘ in Malayalam, ‘Shunti‘ in Kannada, ‘Sonth‘ in Bengali, ‘Soonth‘ in Gujarati and ‘Suntha‘ in Marathi.

How To Make Sonti శొంఠి ఎలా తయారు చేయాలి 

శొంఠి తాజా అల్లం నుండి తాయారు చేస్తారు.శొంఠి అల్లం నుండి తాయారు చేస్తారు అన్న విషయం  చాలా మందికి తెలియదు.ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం .....
మొదట తాజా అల్లాన్ని తీసుకొని చక్కగా కడగాలి.కుళ్ళిపోయిన పాడైపోయిన అల్లాన్ని తీసుకోకూడదు.అల్లాన్ని శుబ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ ఒక సారి మంచి ముక్కల్ని మాత్రమే తీసుకొని వేడి నీటి లో కడగాలి.తర్వాత శుబ్రంగా కడిగిన అల్లాన్ని నిలువుగా కోసుకోవాలి.అంటే ఒక అల్లం ముక్కని నిలువుగా కోసి రెండు బాగాలు గా చేసుకోవాలి.అలా కోసుకున్న ముక్కల్ని ఒక వారం రోజుల పాటు మంచి ఎండలో ఎండ బెట్టాలి.
అలా ఎండిన అల్లం శొంఠిగా తయారవుతుంది.ఈ ఎండిన ముక్కల్ని మనం నిలువ చేసుకొని వాడుకోవచ్చు.ఈ ముక్కల్ని mixi లో ఆడించి powder గా చేసుకొని గాజు సీలి సాలో నిలువ చేసుకోవచ్చు .ఇలా నిలువ చేసుకున్న శొంఠి ని మనం ఒక్క సవత్సరం పాటు చక్కగా అనేకమైన ఆరోగ్య సమస్యలను నయం చేసుకోవడానికి వాడుకోవచ్చు.
market లో శొంఠి powdwer ని కొనవద్దు ఎందుకంటే ఆ శొంఠి లో సున్నము కలిపి కల్తీ చేస్తారు కాబట్టి మనకు కావలసినప్పుడు కావలసినంత ఇంట్లోనే చక్కగా పై పద్దతిలో శొంఠి ని తయారు చేసుకోవచ్చు .

శొంఠి వల్ల ఉపయోగాలు ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు 

అన్నం లో మొదటి ముద్దలో శొంఠి ని నెయ్యితో కలిపి తింటే అజీర్తి ఇంకా గ్యాస్ సంబందించిన సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.
చాల మంది ఆకలి లేమితో బాధ పడుతుంటారు.అజీర్తి తో కూడా బాధ పడుతుంటారు.శొంఠి కి ఉన్న కి ఉన్న గుణం ఏమిటంటే జీర్ణ రసాలను ఊరేలా చేసి మనలో జీర్ణ శక్తి పెంచుతుంది.
శొంఠి రోగ నిరోధక శక్తి ని పెంచుతుంది.
మన శరీరంలో కొవ్వు పెరగకుండా శొంఠి కాపాడుతుంది.
దగ్గు జలుబు కఫం ఉన్నప్పుడు శొంఠి ని నీటిలో మరగబెట్టి తాగడం వలన ఉపశమనం కలుగుతుంది.
వేడి వేడి టీ లేదా కాఫీ లలో కూడా శొంఠి powder ని కలుపుకొని తాగితే కూడా జలుబు దగ్గు కఫం నుండి విముక్తి కలుగుతుంది.
తీవ్రమైన జలుబుతో బాధపడే వారు కొంచెం శొంఠి పొడి ని బెల్లం లో కలుపుకొని రోజు మూడు సార్లు తింటే గుణం కనబడుతుంది.
లవంగాల పొడి శొంఠి పొడి రెండూ కలిపి నీటిలో మరగనిచ్చి తాగితే దగ్గు జలుబు కఫం మాటు మాయమవుతాయి.
రోజు పొద్దున్న పరగడుపునే ఒక గ్లాస్ నీటిలో తేనె మరియు శొంఠి నిన్ కలుపుకొని తాగితే కొవ్వు తగ్గి శరీరపు బరువు మన అదుపులో ఉంటుంది.
వేడి పాలల్లో శొంఠి ని కలుపుకొని తాగితే మూత్ర సంబంధమైన వ్యాదులు రాకుండా ఉంటాయి.

Sonti Dry Ginger Powder Uses Health Benefits In Telugu  శొంఠి ఉపయోగాలు 

Panti Noppi Tips Chitkalu In Telugu

By harith in: Panti Noppi Tips Chitkalu In Telugu at September 11, 2018

Panti Noppi Tips Chitkalu In Telugu  

Panti Noppi Tips Chitkalu In Telugu :పంటి నొప్పి వెంటనే తగ్గాలంటే ఏం చెయ్యాలి.పంటి నొప్పిని తగ్గించే కొన్ని వంటింటి చిట్కాలు ఇక్కడ వివరించబడ్డాయి.


Panti Noppi Tips Chitkalu In Telugu



చాల మంది పంటి నొప్పి సమస్యతో బాధ పడుతుంటారు.అలాంటి  వారికోసం అందుబాటులో ఉండే పదార్థలతోటి చక్కటి ఉపశమనం పొందే విదంగా కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి.

సాదారణంగా పంటి నొప్పి infections వాల్ల లేక పంటి లో పగుల్ల వల్ల వస్తుంటాయి కారణం ఏదైనా ఈ చిట్కాలు tips పాటిస్తే ఉపశమనం పొందడం ఖాయం.

Panti Noppi Tips Chitkalu In Telugu

లవంగాలతో పంటి నొప్పి నివారణ : లవంగాలలో  ఉండే eugenol అనే  chemical సహజసిద్దమైన మత్తు మందు లాగా పనిచేస్తుంది కాబట్టి  లవంగాలు నమిలినప్పుడు రసం 
విడుదలై మత్తు కలిగించి మనకు నొప్పిని తెలియకుండా చేస్తుంది.



Panti Noppi Tips Chitkalu In Telugu



మార్కెట్ లో దొరికే లవంగాల oil దూది పైన రెండు చుక్కలు వేసి  నొప్పిగా ఉన్న పంటి పైన అద్దడం ద్వారా నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.

salt water ద్వారా పంటి నొప్పి నివారణ : గోరు వెచ్చటి నీటిలో ఉప్పును కరిగించి నోటిలో పోసుకొని బాగా పుక్కిలించడం ద్వారా పంటి నొప్పిని తగ్గించుకోవచ్చు.ఇలా చేయడం ద్వారా నోటిలో ఉండే bacteria నశించి పోయి నోరు శుబ్రమవుతుంది. infections తగ్గుతాయి.

Ice తో పంటి నొప్పి నివారణ  : ice cubes పల్చటి గుడ్డలో చుట్టి నొప్పిగా ఉన్న పంటి పైన ఉంచడం ద్వారా నొప్పి తగ్గుతుంది.

వెల్లుల్లి తో పంటి నొప్పిని తగ్గించడం  :వెల్లుల్లి సహజసిద్దమైన antibiotic లక్షణాలు కలిగి ఉంటుంది కాబట్టి వెల్లుల్లి ముద్దను నొప్పిగా ఉన్న పంటి పైన ఉంచడం .



Panti Noppi Tips Chitkalu In Telugu



పంటి నొప్పి ఉన్నప్పుడు ఒక వెల్లుల్లి రెబ్బ ను నమలడం ద్వారా కూడా పంటి నొప్పిని  తగించుకోవచ్చు.



Panti Noppi Tips Chitkalu In Telugu



అన్నిటికంటే ముక్యమైనది పంటి నొప్పిని రాకుండా చూసుకోవడం.ప్రతీ రోజు రెండు సార్లు ప్రొద్దున మరియు రాత్రి భోజనం తర్వాత బ్రష్ చేసుకోవడం ద్వారా పళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోగాలుగుతాము.

Panti Noppi Tips Chitkalu In Telugu

Gundepotu Lakshanalu Heart Stroke Symptoms Signs In Telugu

By Sravan saineni in: Gundepotu Lakshanalu Heart Stroke Signs in telugu Heart Stroke Symptoms in telugu at March 19, 2018

Gundepotu Lakshanalu Heart Stroke Symptoms Signs In Telugu

Gundepotu Lakshanalu Heart Stroke Symptoms Signs In Telugu ఈ ఆర్టికల్ లో మీరు గుండెపోటు లక్షణాలు Heart Attack symptoms signs in telugu గురించి తెలుసుకుంటారు.


Gundepotu Lakshanalu Heart Stroke Symptoms Signs In Telugu



ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు ఊరికే అనలేదు.మనిషి ఆరోగ్యంగా లేకపోతే ఎన్ని కోట్లు సంపాదించినా దండగే.

నేటి ఈ కాలుష్యపు ప్రపంచంలో మనిషి తినే ప్రతీ వస్తువు కల్తీ కి గురవుతున్నదనేది వాస్తవం .కాబట్టి ఎప్పటికి అప్పుడు మనిషి తన శరీరపు భాషని అర్థం చేసుకునే ప్రజ్ఞ సంపాదించాలి.మన శరీరంలో ఏ చిన్న అనారోగ్యం తలెత్తినా శరీరం  మనకు కొన్ని symptoms ద్వారా తెలియబరుస్తుంది.


మన భారత దేశంలో 50% heart attacks 50 years ఆపై వాళ్లకు, 25 % heart attacks 40 years ప్రాంతంలో ఉన్నవారికి వస్తాయని తేలింది  

ఇప్పుడు మనం Gundepotu Lakshanalu గురుంచి తెలుసుకుందాం.మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.

జీన్స్ వల్ల చాలా తక్కువ శాతం మందికి heart strokes వస్తాయి ఇది మన చేతుల్లో లేదు కానీ అధిక శాతం గుండె పోట్లు నేటి కాలం లో మన  life style  మరియు  food style వల్ల వస్తున్నాయనేది వాస్తవం ఇది మన చేతుల్లో ఉంది మనం  controll చేసుకోవచ్చు.



అధిక శాతం గుండెపోట్లు  blood pressure, diabetes, smoking, sedentary lifestyle, unhealthy diet, stress and weight issues వల్ల వస్తాయి.

Gundepotu Lakshanalu Heart Stroke Symptoms Signs In Telugu

గుండె పోటు రావడానికి ముందు కొన్ని లక్షణాలు బయట పడతాయి.అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

గుండెపోటు లక్షణాలు  


శ్వాసలో ఇబ్బందులు 

సాదారణంగా మనం పరిగేట్టినప్పుడో ,exercise చేసినప్పుడో లేదా ఏ ఇతర పనులు చేసి అలిసిపోయినప్పుడో మన శ్వాస లో తేడాలు లేదా అంతరాయాలు  కలుగుతాయి.ఇది సహజం .

కానీ ఏ విధమైన శారీరక శ్రమ లేకుండా ఉన్నట్టుండి శ్వాసలో అంతరాయం ఏర్పడటం ,శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడం , ఊరికే ఆయాసం రావడం లాంటివి మీకు  ఎదురైతే డాక్టర్ ను కలవడం ఉత్తమం.

చెమటలు పట్టడం heart attack symptoms in men


 గుండె ధమనులు మూసుకుపోయినప్పుడు వాటిల్లోకి రక్తం ఎక్కించడానికి గుండె అధిక ఒత్తిడికి లోనవుతుంది ఇలాంటి సందర్భాల్లోనే గుండెపోటు వస్తుంది.



Gundepotu Lakshanalu Heart Stroke Symptoms Signs In Telugu


ఇలా గుండె ఒత్తిడికి లోనైనప్పుడు శారీరక ఉష్ణోగ్రత తగ్గిపోతుంది.అధికంగా చెమటలు పడుతాయి.

ఏ కారణం లేకుండా అంటే ఏ శారీరక శ్రమ లేకుండా మీకు చెమటలు పడుతుంటే doctor ను సంప్రదించడం ఉత్తమం.

పరిశీలనలో తేలిన విషయం ఏమిటంటే 60% కేసుల్లో గుండె నొప్పి లక్షణాలు గుండె నొప్పికి పూర్వమే బహిర్గతమవుతాయట.కానీ వాటిని నిర్లక్ష్యం చేయడం వల్లే మరణాలు సంభవిస్తాయట


ఛాతీ మధ్యలో నొప్పి Chest Pain In Telugu


  ఛాతీ మధ్య  భాగంలో sharp గా తీవ్రమైన నొప్పి అనేది గుండెపోటు common symptom.ఈ నొప్పి  క్రమంగా బాడీ left side కి పాకుతుంది.

ఈ నొప్పి ఎడమ చేతిలోకి పాకి వీపులో shoulder blades మధ్యలో కూడా వస్తుంది అంతే కాకుండా ఈ నొప్పి  మొఖంలోకి పాకి క్రింది దవడ లాగడం ప్రారంభమవుతుంది.



Sugar patients lo heart attack gunde potu lakshanalu


  షుగర్ ఉన్న patients లో నొప్పికి బదులుగా చెమట పట్టడం,light headed feeling అంటే తల బరువు కోల్పోయినట్టు కావడం,తల తిప్పడం ,కళ్ళు బైర్లు కమ్మడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.



Acidity కాదు అది గుండెపోటు Heart Attack Symptoms Warning Signs


 ఛాతీ క్రింద ,కడుపు పై భాగంలో ( upper part of the abdomen)  మండుతున్నట్టుగా burning sensation అనిపించడం గుండెపోటు లక్షణం.ఈ లక్షణాన్ని చాలా మంది acidity గా పొరబడి ప్రాణాలు కోల్పోతారు.





Gundepotu Lakshanalu Heart Stroke Symptoms Signs In Telugu



nausea feeling అంటే వాంతి వచ్చినట్టుగా ,అన్నం అరగనట్టుగా అనిపించడం కూడా ఒక లక్షణమే ఈ లక్షణాన్ని కూడా మనం acidity గా పొరబడుతాము.




తొందరగా అలిసిపోవడం 

 చిన్న చిన్న రోజు వారి పనులకే అలిసిపోవడం.చిన్న చిన్న బరువులు మోయలేక పోవడం.ఎక్కువ దూరం నడిచినా ,మెట్లు ఎక్కినా అలసట అనిపించడం చెమటలు పట్టడం జరిగితే గుండె మీ శరీరానికి రక్తం ఎక్కువగా సరఫరా చేయట్లేదని అర్థం ఈ పరిస్థితి గుండె పోటుకు దారి తీయవచ్చు.


You may also like


summer health tips in telugu సమ్మర్ లో ఆరోగ్య చిట్కాలు 


tala noppiki chitkalu tips for headache in telugu




Hope you loved this article which is headed by Gundepotu Lakshanalu Heart Stroke Symptoms Signs In Telugu మీకు తెలిసిన విషయాలు క్రింద comment box లో రాసి అందరితో పంచుకోవచ్చు.Thank you.

Summer Food Tips In Telugu List Of Best Cooling Food Items

By Sravan saineni in: List Of Best Cooling Food Items list of summer foods to eat in telugu summer food list in telugu Summer Food Tips In Telugu what to eat in summer days in telugu at March 18, 2018

Summer Food Tips In Telugu List Of Best Cooling Food Items 



Summer Food Tips In Telugu List Of Best Cooling Food Items we explained here clearly what to eat in summer days in telugu.You can get list of summer foods to eat in telugu.



Summer Food Tips In Telugu List Of Best Cooling Food Items


సమ్మర్ లో చాలామంది dehydration కు గురైతారు.Dehydration కు ఎండ వేడిమితో పాటు మనం తీసుకునే ఆహరం కూడా కారణం.కాబట్టి సమ్మర్ లో మన life style తో పాటు మన food స్టైల్ కూడా మార్చుకోవాలి.

Hence we have listed some cooling food items to be eaten in summer these are explained in telugu language.Here is the summer food list in telugu.

ఈ క్రింద ఇవ్వబడిన food itmes సమ్మర్ లో తీసుకుంటే కనక ఈ సమ్మర్ ను ఆరోగ్యంగా గడపవచ్చు.

Summer Food Tips In Telugu List Of Best Cooling Food Items 

 Water  Melon  



Summer Food Tips In Telugu List Of Best Cooling Food Items


 water melon అనేది seasonal summer fruit ఇందులో 91.45 % నీరు ఉంటుంది.సమ్మర్ లో మన శరీరం dehydration కు గురైనప్పుడు శరీరానికి కావాల్సిన నీటి శాతాన్ని వాటర్ మెలోన్ చక్కగా భర్తీ చేస్తుంది.water melon లో anrti-oxidents పుష్కలంగా ఉంటాయి.water melon పండు తీసుకున్నా juice తీసుకున్నా చక్కటి cooling effect లభిస్తుంది.


cucumber దోసకాయ  


Summer Food Tips In Telugu List Of Best Cooling Food Items


ఈ భయంకరమైన hot weather లో మరో చక్కటి food item దోసకాయ.దోసకాయ చక్కటి crunchy food.దోసకాయ నిండా fiber ఉంటుంది.ఈ fiber మలబద్దకం constipation నివారిస్తుంది.అంతే కాకుండా దోసకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన శరీరాన్ని కూల్ గా ఉంచుతుంది.

curd పెరుగు 



Summer Food Tips In Telugu List Of Best Cooling Food Items


 పెరుగు మంచి రుచికరమైన పదార్థమే కాకుకండా మన శరీరానికి coolent గా పనిచేస్తుంది.పెరుగుని మనం వివిధ varients లో తీసుకోవచ్చు.spicy butter milk ,sweet lassi,raita లాంటి రూపాల్లో మనం పెరుగును తీసుకోవచ్చు.సమ్మర్ లో దొరికే పండ్లను ముక్కలుగా కట్ చేసుకొని పెరుగులో కలుపు కొని చక్కటి lip-smacking smoothies చేసుకొని తీసుకోవచ్చు.

coconut water కొబ్బరి నీరు  



Summer Food Tips In Telugu List Of Best Cooling Food Items


కొబ్బరి నీరు అన్నింటికంటే best summer drink అని చెప్పొచ్చు.ఎన్నో రకాల vitamins,minerals nutrients కొబ్బరి నీటిలో మనకు లభిస్తాయి.మన శరీరానికి మంచి cooling effect ఇస్తుంది.dehydration కు గురి కాకుండా మనల్ని కాపాడుతుంది.sunstroke తగిలిన వారికి కొబ్బరి నీరు చక్కటి drink.కొబ్బరి నీరు cancer కూడా నివారిస్తుందని recent studies తేల్చి చెప్పాయి.

Mint పుదీనా 


Summer Food Tips In Telugu List Of Best Cooling Food Items




పెరుగు లో లేదా raita లో లేదా మజ్జిగలో లేదా నిమ్మ juice లో   పుదీనా ఆకుల్ని లేదా పుదీనా రసాన్ని కలుపుకొని తాగితే extra benefits లభిస్తాయి.పుదీనా chutney ఎక్కువగా తీసుకుంటే సమ్మర్ లో చక్కటి cooling effect లభిస్తుంది.మన body temperature ని కూల్ గా ఉంచడమే కాకుండా మనకు  మంచి refreshing effect ని పుదీనా ఇస్తుంది.

ఆకు కూరలు green leafy vegetables 




Summer Food Tips In Telugu List Of Best Cooling Food Items


ఆకు కూరల్లో కూడా ఎక్కువగా నీటి శాతం ఉంటుంది కాబట్టి ఆకు కూరాల్ని ముఖ్యంగా గోంగూర ( పుంటి కూర ) శరీరానికి చక్కటి చలువ చేస్తుంది.గంగపాయల కూర కూడా చక్కటి చలువ చేస్తుంది.

Onions ఉల్లిగడ్డలు  



Summer Food Tips In Telugu List Of Best Cooling Food Items


ఉల్లిగడ్డలు ఎక్కువగా తీసుకోవడం వల్ల  మన శరీరానికి చక్కటి ఉపశమనం కలుగుతుంది సమ్మర్ లో .ఉల్లిగడ్డల్ని ఉప్పు lemon juice ఇంకా వివిధ కూరగాయల ముక్కలతో salad తాయారు చేసుకొని తీసుకోవచ్చు.

Best Food For Summer Days In Telugu 

 సొరకాయ 
రాగి అంబలి 
పుదీనా నిమ్మ రసం కలిపి చేసిన  juice
sweet corn
ginger lemon juice అల్లం నిమ్మకాయ రసం

water

అన్నింటికంటే చవకైనది అందుబాటులో ఉండేది సమ్మర్ లో మన శరీరాన్ని కాపాడే దివ్యమైన ఔషదం నీరు.


Summer Food Tips In Telugu List Of Best Cooling Food Items


దాహం వేసినా వేయకున్న సమ్మర్ లో నీరును సాద్యమైనంత ఎక్కువగా తీసుకోవాలి.


You may also like

summer health tips in telugu సమ్మర్ లో ఆరోగ్య చిట్కాలు 

tala noppiki chitkalu tips for headache in telugu

Gundepotu Lakshanalu Heart Stroke Symptoms Signs In Telugu


Hope you got complete information about Summer Food Tips In Telugu List Of Best Cooling Food Items.Thank you for visiting the site.


Older Posts Home
Powered by Blogger.

Popular Posts

  • Sonti Dry Ginger Powder Uses Health Benefits In Telugu శొంఠి ఉపయోగాలు
    Sonti Dry Ginger Powder Uses Health Benefits In Telugu  శొంఠి ఉపయోగాలు   Sonti Dry Ginger Powder Uses Health Benefits In Telugu  శొంఠి ఉ...
  • Padmasanam Steps And Uses In Telugu పద్మాసనం ఉపయోగాలు
    Padmasanam Steps And Uses In Telugu పద్మాసనం ఉపయోగాలు  పద్మాసనం ఎలా చేయాలి ? పద్మాసనం వల్ల ఉపయోగాలేంటి ? padmasanam steps and uses in  t...
  • Thalanoppi ki chitkalu Tips For Headache In Telugu
    Thalanoppi ki chitkalu Tips For Headache In Telugu   ఇక్కడ మీ కోసం కొన్ని మంచి   Thalanoppi ki chitkalu Tips For Headache In Telugu వివర...
  • walnuts valla upayogalu వాల్ నట్స్ వల్ల ఉపయోగాలు
    walnuts valla upayogalu వాల్ నట్స్ వల్ల ఉపయోగాలు  walnuts valla upayogalu వాల్ నట్స్ వల్ల ఉపయోగాలు ఇక్కడ ఈ పోస్ట్ లో తెలుసుకోండి. ...

Popular Posts

About This Blog

Featured Content

Navigation

"© Copyright 2014" Eleven 40 Blogger · All Rights Reserved · And Our Sitemap · All Logos & Trademark Belongs To Their Respective Owners·
Template Developed By Blogging Recipes.