Gundepotu Lakshanalu Heart Stroke Symptoms Signs In Telugu
Gundepotu Lakshanalu Heart Stroke Symptoms Signs In Telugu ఈ ఆర్టికల్ లో మీరు గుండెపోటు లక్షణాలు Heart Attack symptoms signs in telugu గురించి తెలుసుకుంటారు.
ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు ఊరికే అనలేదు.మనిషి ఆరోగ్యంగా లేకపోతే ఎన్ని కోట్లు సంపాదించినా దండగే.
నేటి ఈ కాలుష్యపు ప్రపంచంలో మనిషి తినే ప్రతీ వస్తువు కల్తీ కి గురవుతున్నదనేది వాస్తవం .కాబట్టి ఎప్పటికి అప్పుడు మనిషి తన శరీరపు భాషని అర్థం చేసుకునే ప్రజ్ఞ సంపాదించాలి.మన శరీరంలో ఏ చిన్న అనారోగ్యం తలెత్తినా శరీరం మనకు కొన్ని symptoms ద్వారా తెలియబరుస్తుంది.
మన భారత దేశంలో 50% heart attacks 50 years ఆపై వాళ్లకు, 25 % heart attacks 40 years ప్రాంతంలో ఉన్నవారికి వస్తాయని తేలింది
ఇప్పుడు మనం Gundepotu Lakshanalu గురుంచి తెలుసుకుందాం.మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.
జీన్స్ వల్ల చాలా తక్కువ శాతం మందికి heart strokes వస్తాయి ఇది మన చేతుల్లో లేదు కానీ అధిక శాతం గుండె పోట్లు నేటి కాలం లో మన life style మరియు food style వల్ల వస్తున్నాయనేది వాస్తవం ఇది మన చేతుల్లో ఉంది మనం controll చేసుకోవచ్చు.

అధిక శాతం గుండెపోట్లు blood pressure, diabetes, smoking, sedentary lifestyle, unhealthy diet, stress and weight issues వల్ల వస్తాయి.
Gundepotu Lakshanalu Heart Stroke Symptoms Signs In Telugu
గుండె పోటు రావడానికి ముందు కొన్ని లక్షణాలు బయట పడతాయి.అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
గుండెపోటు లక్షణాలు
శ్వాసలో ఇబ్బందులు
సాదారణంగా మనం పరిగేట్టినప్పుడో ,exercise చేసినప్పుడో లేదా ఏ ఇతర పనులు చేసి అలిసిపోయినప్పుడో మన శ్వాస లో తేడాలు లేదా అంతరాయాలు కలుగుతాయి.ఇది సహజం .
కానీ ఏ విధమైన శారీరక శ్రమ లేకుండా ఉన్నట్టుండి శ్వాసలో అంతరాయం ఏర్పడటం ,శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడం , ఊరికే ఆయాసం రావడం లాంటివి మీకు ఎదురైతే డాక్టర్ ను కలవడం ఉత్తమం.
చెమటలు పట్టడం heart attack symptoms in men
గుండె ధమనులు మూసుకుపోయినప్పుడు వాటిల్లోకి రక్తం ఎక్కించడానికి గుండె అధిక ఒత్తిడికి లోనవుతుంది ఇలాంటి సందర్భాల్లోనే గుండెపోటు వస్తుంది.
ఇలా గుండె ఒత్తిడికి లోనైనప్పుడు శారీరక ఉష్ణోగ్రత తగ్గిపోతుంది.అధికంగా చెమటలు పడుతాయి.
ఏ కారణం లేకుండా అంటే ఏ శారీరక శ్రమ లేకుండా మీకు చెమటలు పడుతుంటే doctor ను సంప్రదించడం ఉత్తమం.
పరిశీలనలో తేలిన విషయం ఏమిటంటే 60% కేసుల్లో గుండె నొప్పి లక్షణాలు గుండె నొప్పికి పూర్వమే బహిర్గతమవుతాయట.కానీ వాటిని నిర్లక్ష్యం చేయడం వల్లే మరణాలు సంభవిస్తాయట
ఛాతీ మధ్యలో నొప్పి Chest Pain In Telugu
ఛాతీ మధ్య భాగంలో sharp గా తీవ్రమైన నొప్పి అనేది గుండెపోటు common symptom.ఈ నొప్పి క్రమంగా బాడీ left side కి పాకుతుంది.
ఈ నొప్పి ఎడమ చేతిలోకి పాకి వీపులో shoulder blades మధ్యలో కూడా వస్తుంది అంతే కాకుండా ఈ నొప్పి మొఖంలోకి పాకి క్రింది దవడ లాగడం ప్రారంభమవుతుంది.
షుగర్ ఉన్న patients లో నొప్పికి బదులుగా చెమట పట్టడం,light headed feeling అంటే తల బరువు కోల్పోయినట్టు కావడం,తల తిప్పడం ,కళ్ళు బైర్లు కమ్మడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఛాతీ క్రింద ,కడుపు పై భాగంలో ( upper part of the abdomen) మండుతున్నట్టుగా burning sensation అనిపించడం గుండెపోటు లక్షణం.ఈ లక్షణాన్ని చాలా మంది acidity గా పొరబడి ప్రాణాలు కోల్పోతారు.
nausea feeling అంటే వాంతి వచ్చినట్టుగా ,అన్నం అరగనట్టుగా అనిపించడం కూడా ఒక లక్షణమే ఈ లక్షణాన్ని కూడా మనం acidity గా పొరబడుతాము.
Hope you loved this article which is headed by Gundepotu Lakshanalu Heart Stroke Symptoms Signs In Telugu మీకు తెలిసిన విషయాలు క్రింద comment box లో రాసి అందరితో పంచుకోవచ్చు.Thank you.
ఈ నొప్పి ఎడమ చేతిలోకి పాకి వీపులో shoulder blades మధ్యలో కూడా వస్తుంది అంతే కాకుండా ఈ నొప్పి మొఖంలోకి పాకి క్రింది దవడ లాగడం ప్రారంభమవుతుంది.
Sugar patients lo heart attack gunde potu lakshanalu
షుగర్ ఉన్న patients లో నొప్పికి బదులుగా చెమట పట్టడం,light headed feeling అంటే తల బరువు కోల్పోయినట్టు కావడం,తల తిప్పడం ,కళ్ళు బైర్లు కమ్మడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
Acidity కాదు అది గుండెపోటు Heart Attack Symptoms Warning Signs
ఛాతీ క్రింద ,కడుపు పై భాగంలో ( upper part of the abdomen) మండుతున్నట్టుగా burning sensation అనిపించడం గుండెపోటు లక్షణం.ఈ లక్షణాన్ని చాలా మంది acidity గా పొరబడి ప్రాణాలు కోల్పోతారు.
nausea feeling అంటే వాంతి వచ్చినట్టుగా ,అన్నం అరగనట్టుగా అనిపించడం కూడా ఒక లక్షణమే ఈ లక్షణాన్ని కూడా మనం acidity గా పొరబడుతాము.
తొందరగా అలిసిపోవడం
చిన్న చిన్న రోజు వారి పనులకే అలిసిపోవడం.చిన్న చిన్న బరువులు మోయలేక పోవడం.ఎక్కువ దూరం నడిచినా ,మెట్లు ఎక్కినా అలసట అనిపించడం చెమటలు పట్టడం జరిగితే గుండె మీ శరీరానికి రక్తం ఎక్కువగా సరఫరా చేయట్లేదని అర్థం ఈ పరిస్థితి గుండె పోటుకు దారి తీయవచ్చు.
You may also like
summer health tips in telugu సమ్మర్ లో ఆరోగ్య చిట్కాలు
tala noppiki chitkalu tips for headache in telugu
You may also like
summer health tips in telugu సమ్మర్ లో ఆరోగ్య చిట్కాలు
tala noppiki chitkalu tips for headache in telugu
Hope you loved this article which is headed by Gundepotu Lakshanalu Heart Stroke Symptoms Signs In Telugu మీకు తెలిసిన విషయాలు క్రింద comment box లో రాసి అందరితో పంచుకోవచ్చు.Thank you.
0 comments:
Post a Comment