Panti Noppi Tips Chitkalu In Telugu
Panti Noppi Tips Chitkalu In Telugu :పంటి నొప్పి వెంటనే తగ్గాలంటే ఏం చెయ్యాలి.పంటి నొప్పిని తగ్గించే కొన్ని వంటింటి చిట్కాలు ఇక్కడ వివరించబడ్డాయి.
చాల మంది పంటి నొప్పి సమస్యతో బాధ పడుతుంటారు.అలాంటి వారికోసం అందుబాటులో ఉండే పదార్థలతోటి చక్కటి ఉపశమనం పొందే విదంగా కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి.
సాదారణంగా పంటి నొప్పి infections వాల్ల లేక పంటి లో పగుల్ల వల్ల వస్తుంటాయి కారణం ఏదైనా ఈ చిట్కాలు tips పాటిస్తే ఉపశమనం పొందడం ఖాయం.
Panti Noppi Tips Chitkalu In Telugu
లవంగాలతో పంటి నొప్పి నివారణ : లవంగాలలో ఉండే eugenol అనే chemical సహజసిద్దమైన మత్తు మందు లాగా పనిచేస్తుంది కాబట్టి లవంగాలు నమిలినప్పుడు రసం
విడుదలై మత్తు కలిగించి మనకు నొప్పిని తెలియకుండా చేస్తుంది.
మార్కెట్ లో దొరికే లవంగాల oil దూది పైన రెండు చుక్కలు వేసి నొప్పిగా ఉన్న పంటి పైన అద్దడం ద్వారా నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.
salt water ద్వారా పంటి నొప్పి నివారణ : గోరు వెచ్చటి నీటిలో ఉప్పును కరిగించి నోటిలో పోసుకొని బాగా పుక్కిలించడం ద్వారా పంటి నొప్పిని తగ్గించుకోవచ్చు.ఇలా చేయడం ద్వారా నోటిలో ఉండే bacteria నశించి పోయి నోరు శుబ్రమవుతుంది. infections తగ్గుతాయి.
Ice తో పంటి నొప్పి నివారణ : ice cubes పల్చటి గుడ్డలో చుట్టి నొప్పిగా ఉన్న పంటి పైన ఉంచడం ద్వారా నొప్పి తగ్గుతుంది.
వెల్లుల్లి తో పంటి నొప్పిని తగ్గించడం :వెల్లుల్లి సహజసిద్దమైన antibiotic లక్షణాలు కలిగి ఉంటుంది కాబట్టి వెల్లుల్లి ముద్దను నొప్పిగా ఉన్న పంటి పైన ఉంచడం .
పంటి నొప్పి ఉన్నప్పుడు ఒక వెల్లుల్లి రెబ్బ ను నమలడం ద్వారా కూడా పంటి నొప్పిని తగించుకోవచ్చు.
అన్నిటికంటే ముక్యమైనది పంటి నొప్పిని రాకుండా చూసుకోవడం.ప్రతీ రోజు రెండు సార్లు ప్రొద్దున మరియు రాత్రి భోజనం తర్వాత బ్రష్ చేసుకోవడం ద్వారా పళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోగాలుగుతాము.
Panti Noppi Tips Chitkalu In Telugu
0 comments:
Post a Comment