Sonti Dry Ginger Powder Uses Health Benefits In Telugu శొంఠి ఉపయోగాలు
Sonti Dry Ginger Powder Uses Health Benefits In Telugu శొంఠి ఉపయోగాలు Health benefits of dry ginger powder in telugu.Dry ginger powder ని తెలుగు లో శొంఠి అంటారు.ఇక్కడ శొంఠి వల్ల ఉపయోగాలు తెలుసుకుంటారు.
Sonti Dry Ginger Powder Uses Health Benefits In Telugu శొంఠి ఉపయోగాలు
Dry Ginger powder is known as (Sonth/Soonth/Saunth) in Hindi, ‘Sonti‘ in Telugu, (Chukku or Sukku) in Tamil, ‘Chukku‘ in Malayalam, ‘Shunti‘ in Kannada, ‘Sonth‘ in Bengali, ‘Soonth‘ in Gujarati and ‘Suntha‘ in Marathi.
How To Make Sonti శొంఠి ఎలా తయారు చేయాలి
శొంఠి తాజా అల్లం నుండి తాయారు చేస్తారు.శొంఠి అల్లం నుండి తాయారు చేస్తారు అన్న విషయం చాలా మందికి తెలియదు.ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం .....
మొదట తాజా అల్లాన్ని తీసుకొని చక్కగా కడగాలి.కుళ్ళిపోయిన పాడైపోయిన అల్లాన్ని తీసుకోకూడదు.అల్లాన్ని శుబ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ ఒక సారి మంచి ముక్కల్ని మాత్రమే తీసుకొని వేడి నీటి లో కడగాలి.తర్వాత శుబ్రంగా కడిగిన అల్లాన్ని నిలువుగా కోసుకోవాలి.అంటే ఒక అల్లం ముక్కని నిలువుగా కోసి రెండు బాగాలు గా చేసుకోవాలి.అలా కోసుకున్న ముక్కల్ని ఒక వారం రోజుల పాటు మంచి ఎండలో ఎండ బెట్టాలి.
అలా ఎండిన అల్లం శొంఠిగా తయారవుతుంది.ఈ ఎండిన ముక్కల్ని మనం నిలువ చేసుకొని వాడుకోవచ్చు.ఈ ముక్కల్ని mixi లో ఆడించి powder గా చేసుకొని గాజు సీలి సాలో నిలువ చేసుకోవచ్చు .ఇలా నిలువ చేసుకున్న శొంఠి ని మనం ఒక్క సవత్సరం పాటు చక్కగా అనేకమైన ఆరోగ్య సమస్యలను నయం చేసుకోవడానికి వాడుకోవచ్చు.
market లో శొంఠి powdwer ని కొనవద్దు ఎందుకంటే ఆ శొంఠి లో సున్నము కలిపి కల్తీ చేస్తారు కాబట్టి మనకు కావలసినప్పుడు కావలసినంత ఇంట్లోనే చక్కగా పై పద్దతిలో శొంఠి ని తయారు చేసుకోవచ్చు .
శొంఠి వల్ల ఉపయోగాలు ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు
అన్నం లో మొదటి ముద్దలో శొంఠి ని నెయ్యితో కలిపి తింటే అజీర్తి ఇంకా గ్యాస్ సంబందించిన సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.
చాల మంది ఆకలి లేమితో బాధ పడుతుంటారు.అజీర్తి తో కూడా బాధ పడుతుంటారు.శొంఠి కి ఉన్న కి ఉన్న గుణం ఏమిటంటే జీర్ణ రసాలను ఊరేలా చేసి మనలో జీర్ణ శక్తి పెంచుతుంది.
శొంఠి రోగ నిరోధక శక్తి ని పెంచుతుంది.
మన శరీరంలో కొవ్వు పెరగకుండా శొంఠి కాపాడుతుంది.
దగ్గు జలుబు కఫం ఉన్నప్పుడు శొంఠి ని నీటిలో మరగబెట్టి తాగడం వలన ఉపశమనం కలుగుతుంది.
వేడి వేడి టీ లేదా కాఫీ లలో కూడా శొంఠి powder ని కలుపుకొని తాగితే కూడా జలుబు దగ్గు కఫం నుండి విముక్తి కలుగుతుంది.
తీవ్రమైన జలుబుతో బాధపడే వారు కొంచెం శొంఠి పొడి ని బెల్లం లో కలుపుకొని రోజు మూడు సార్లు తింటే గుణం కనబడుతుంది.
లవంగాల పొడి శొంఠి పొడి రెండూ కలిపి నీటిలో మరగనిచ్చి తాగితే దగ్గు జలుబు కఫం మాటు మాయమవుతాయి.
రోజు పొద్దున్న పరగడుపునే ఒక గ్లాస్ నీటిలో తేనె మరియు శొంఠి నిన్ కలుపుకొని తాగితే కొవ్వు తగ్గి శరీరపు బరువు మన అదుపులో ఉంటుంది.
వేడి పాలల్లో శొంఠి ని కలుపుకొని తాగితే మూత్ర సంబంధమైన వ్యాదులు రాకుండా ఉంటాయి.
Sonti Dry Ginger Powder Uses Health Benefits In Telugu శొంఠి ఉపయోగాలు
శొంఠిని తయారుచేయడానికి మంచి శుభ్రంగా ఉన్న అల్లాన్ని సున్నపు నీళ్ళల్లో నానబెట్టి ఎండపెట్టి చేస్తారు.. ఇది తెలిసినవారు జాగ్రత్తగా పాళ్ళు చూసి చేయాలని చెప్తారు.. శొంఠి పైన ఉన్న తెల్లని మచ్చలుగా ఉండేది, ఆ సున్నం పొడినే..
ReplyDeleteఇది ఎండిన అల్లం పొడి శొంఠి కాదు. కొంత పరిశోధించి తెలుసుకోండి..శొంఠి తయారీ వేరు.
ReplyDelete