Summer Food Tips In Telugu List Of Best Cooling Food Items
Summer Food Tips In Telugu List Of Best Cooling Food Items we explained here clearly what to eat in summer days in telugu.You can get list of summer foods to eat in telugu.
సమ్మర్ లో చాలామంది dehydration కు గురైతారు.Dehydration కు ఎండ వేడిమితో పాటు మనం తీసుకునే ఆహరం కూడా కారణం.కాబట్టి సమ్మర్ లో మన life style తో పాటు మన food స్టైల్ కూడా మార్చుకోవాలి.
Hence we have listed some cooling food items to be eaten in summer these are explained in telugu language.Here is the summer food list in telugu.
ఈ క్రింద ఇవ్వబడిన food itmes సమ్మర్ లో తీసుకుంటే కనక ఈ సమ్మర్ ను ఆరోగ్యంగా గడపవచ్చు.
Summer Food Tips In Telugu List Of Best Cooling Food Items
water melon అనేది seasonal summer fruit ఇందులో 91.45 % నీరు ఉంటుంది.సమ్మర్ లో మన శరీరం dehydration కు గురైనప్పుడు శరీరానికి కావాల్సిన నీటి శాతాన్ని వాటర్ మెలోన్ చక్కగా భర్తీ చేస్తుంది.water melon లో anrti-oxidents పుష్కలంగా ఉంటాయి.water melon పండు తీసుకున్నా juice తీసుకున్నా చక్కటి cooling effect లభిస్తుంది.
ఈ భయంకరమైన hot weather లో మరో చక్కటి food item దోసకాయ.దోసకాయ చక్కటి crunchy food.దోసకాయ నిండా fiber ఉంటుంది.ఈ fiber మలబద్దకం constipation నివారిస్తుంది.అంతే కాకుండా దోసకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన శరీరాన్ని కూల్ గా ఉంచుతుంది.
పెరుగు మంచి రుచికరమైన పదార్థమే కాకుకండా మన శరీరానికి coolent గా పనిచేస్తుంది.పెరుగుని మనం వివిధ varients లో తీసుకోవచ్చు.spicy butter milk ,sweet lassi,raita లాంటి రూపాల్లో మనం పెరుగును తీసుకోవచ్చు.సమ్మర్ లో దొరికే పండ్లను ముక్కలుగా కట్ చేసుకొని పెరుగులో కలుపు కొని చక్కటి lip-smacking smoothies చేసుకొని తీసుకోవచ్చు.
కొబ్బరి నీరు అన్నింటికంటే best summer drink అని చెప్పొచ్చు.ఎన్నో రకాల vitamins,minerals nutrients కొబ్బరి నీటిలో మనకు లభిస్తాయి.మన శరీరానికి మంచి cooling effect ఇస్తుంది.dehydration కు గురి కాకుండా మనల్ని కాపాడుతుంది.sunstroke తగిలిన వారికి కొబ్బరి నీరు చక్కటి drink.కొబ్బరి నీరు cancer కూడా నివారిస్తుందని recent studies తేల్చి చెప్పాయి.
పెరుగు లో లేదా raita లో లేదా మజ్జిగలో లేదా నిమ్మ juice లో పుదీనా ఆకుల్ని లేదా పుదీనా రసాన్ని కలుపుకొని తాగితే extra benefits లభిస్తాయి.పుదీనా chutney ఎక్కువగా తీసుకుంటే సమ్మర్ లో చక్కటి cooling effect లభిస్తుంది.మన body temperature ని కూల్ గా ఉంచడమే కాకుండా మనకు మంచి refreshing effect ని పుదీనా ఇస్తుంది.
ఆకు కూరల్లో కూడా ఎక్కువగా నీటి శాతం ఉంటుంది కాబట్టి ఆకు కూరాల్ని ముఖ్యంగా గోంగూర ( పుంటి కూర ) శరీరానికి చక్కటి చలువ చేస్తుంది.గంగపాయల కూర కూడా చక్కటి చలువ చేస్తుంది.
Onions ఉల్లిగడ్డలు
ఉల్లిగడ్డలు ఎక్కువగా తీసుకోవడం వల్ల మన శరీరానికి చక్కటి ఉపశమనం కలుగుతుంది సమ్మర్ లో .ఉల్లిగడ్డల్ని ఉప్పు lemon juice ఇంకా వివిధ కూరగాయల ముక్కలతో salad తాయారు చేసుకొని తీసుకోవచ్చు.
Best Food For Summer Days In Telugu
సొరకాయ
రాగి అంబలి
పుదీనా నిమ్మ రసం కలిపి చేసిన juice
sweet corn
ginger lemon juice అల్లం నిమ్మకాయ రసం
water
అన్నింటికంటే చవకైనది అందుబాటులో ఉండేది సమ్మర్ లో మన శరీరాన్ని కాపాడే దివ్యమైన ఔషదం నీరు.
దాహం వేసినా వేయకున్న సమ్మర్ లో నీరును సాద్యమైనంత ఎక్కువగా తీసుకోవాలి.
You may also like
summer health tips in telugu సమ్మర్ లో ఆరోగ్య చిట్కాలు
tala noppiki chitkalu tips for headache in telugu
Gundepotu Lakshanalu Heart Stroke Symptoms Signs In Telugu
Hope you got complete information about Summer Food Tips In Telugu List Of Best Cooling Food Items.Thank you for visiting the site.
ginger lemon juice అల్లం నిమ్మకాయ రసం
water
అన్నింటికంటే చవకైనది అందుబాటులో ఉండేది సమ్మర్ లో మన శరీరాన్ని కాపాడే దివ్యమైన ఔషదం నీరు.
దాహం వేసినా వేయకున్న సమ్మర్ లో నీరును సాద్యమైనంత ఎక్కువగా తీసుకోవాలి.
You may also like
summer health tips in telugu సమ్మర్ లో ఆరోగ్య చిట్కాలు
tala noppiki chitkalu tips for headache in telugu
Gundepotu Lakshanalu Heart Stroke Symptoms Signs In Telugu
Hope you got complete information about Summer Food Tips In Telugu List Of Best Cooling Food Items.Thank you for visiting the site.
Miku. Ads vastnnaya
ReplyDelete