Surya Namaskar Uses In Telugu Upayogalu సూర్య నమస్కారాల వల్ల ఉపయోగాలు
Surya Namaskar Uses In Telugu Upayogalu సూర్య నమస్కారాల వల్ల ఉపయోగాలు ఈ పోస్ట్ లో తెలుసుకోండి. surya namaskaralavalla upayogalu
Surya Namaskar Uses In Telugu Upayogalu సూర్య నమస్కారాల వల్ల ఉపయోగాలు
మొట్టమొదటి ఉపయోగం ఏమిటంటే సూర్య నమస్కారాల వల్ల మన శరీరం ధృడంగా తయారవుతుంది .
మల బద్ధకం దూరం అవుతుంది.ఆహారం చక్కగా అరుగుతుంది.
బ్రెయిన్ ఇంకా స్పైనల్ కార్డ్ చక్కగా పనిచేస్తాయి.
శరీరంలో ఉన్న బిగువులు తొలగిపోతాయ్.
కండరాలు కీళ్ళు చక్కగా పనిచేస్తాయి.
శరీరంలో పేరుకుపోయిన విషపదార్థాలు కరిగిపోతాయి.
రోజంతా శరీరపు అవయవాల కదలికలు సులువుగా జరుగుతాయి.
వ్యాది నిరోధక శక్తి పెరుగుతుంది.దృష్టి ,వినికిడి వాసన శక్తి పెరుగుతుంది.శరీరం కాంతివంతమవుతుంది.
మనస్సు ప్రశాంతంగా తయారవుతుంది.ఆలోచన శక్తి పెరుగుతుంది.జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.
మతిమరుపు ఉన్నవాళ్ళకు సూర్యనమస్కారాలు చాలా మంచివి.మతిమరుపు తగ్గిపోయి జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
వీటి వల్ల కాన్సంట్రేషన్ పెరిగి పనిమీద శ్రద పెరుగుతుంది.బ్రెయిన్ సెల్స్ ఆక్టివేట్ అవుతాయి.
హై మరియు లో బ్లడ్ ప్రెజర్ ఉంటె గనక నార్మల్ స్టేజి కి రావడానికి సూర్య నమస్కారాలు ఉపయోగపడుతాయి.
గుండె కండరాలు గట్టిపడుతాయి కాబట్టి హార్ట్ ఎటాక్ ప్రాబ్లం కూడా సూర్య నమస్కారాలు చేసినవారిలో తక్కువగా ఉంటుంది.
హార్ట్ బీట్ లో ఉండే హెచ్చు తగ్గులు సవరించబడుతాయి.
ఊపిరి తిత్తులు గట్టిపడుతాయి .ఊపిరి తిత్తుల పనితీరు కూడా పెరుగుతుంది.
శరీరంలో ఉండే అన్ని భాగాలకు ఆక్సిజన్ చక్కగా చేరేలా ఈ పన్నెండు ఆసనాలు సహాయపడుతాయి.
Blood Circulation చక్కగా జరిగేలా సూర్య నమస్కారాలు తోడ్పడుతాయి.అన్ని భాగాలకు రక్తం సరిగా సరఫరా అయి శరీరం కాంతి వంతమవుతుంది.
శరీరం బరువు పెరగకుండా ఇవి సహాయ పడుతాయి.
మహిళల్లో menstrual cycle లో ప్రొబ్లెంస్ రాకుండా సూర్య నమస్కారాలు మేనేజ్ చేస్తాయి.
లైంగిక శక్తిని పెంచుతుంది.
physical గానే కాకుండా mental గా కూడా మనిషి ఎదుగుదలకు సూర్య నమస్కారాలు సహాయపడుతాయి.
నిద్రలేమి తో బాధ పడేవారు సూర్య నమస్కారాలు తప్పకుండ చేయాలి ఎందుకంటే ఈ ఆసనాలు మైండ్ ను ప్రశాంత పరిచి మంచి నిద్ర మన సొంత మయ్యేలా చేస్తాయి.
షుగర్ వ్యాదితో బాధ పడేవారికి కూడా ఇందులో వచ్చే 12 ఆసనాలు ఉపయోగపడుతాయి.షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుతాయి.
బాగా anxiety గా ఉండేవారు ఆత్రుత పడేవారు సూర్యనమస్కారాలు తప్పక చెయ్యాలి.endocrine glands పనితీరు ను నార్మల్ గా ఉంచి మనస్సు ప్రశాంతంగా ఉండేలా సూర్య నమస్కారాలు తోడ్పడుతాయి.
కడుపు ప్రాంతం లో ఉండే కండరాలు గట్టిపడుతాయి.
ఊపిరి తిత్తుల్లో ప్రతి మూలకి ఆక్సిజన్ సరఫరా అవుతుంది దీని ద్వారా ఊపిరి తిత్తులు స్ట్రాంగ్ గా తయారవుతాయి.
కీళ్ళకు సంబంధించి అన్ని ప్రొబ్లెంస్ పరిష్కారమవుతాయి.
సూర్య నమస్కారాల వల్ల బాడీ flexibility పెరుగుతుంది.
ఒక్క మాటలో చెప్పాలంటే సుర్యనమస్కారాలు సర్వ రోగ నివారిణి కాబట్టి ఈ రోజు నుండే సూర్య నమస్కారాలు చేయడం ప్రారంభించండి .
సూర్య నమస్కారాలు ఎలా చేయాలో తెలుసుకోవాలంటే ఈ క్రింద వీడియోలలో హిందీ మరియు తెలుగులలో చక్కగా వివరించడం జరిగింది.
సూర్య నమస్కారాలు ఎలా చేయాలి హిందీ లో రాందేవ్ బాబా
సూర్య నమస్కారాలు ఎలా చేయాలి తెలుగు లో మంతెన సత్యనారాయణ
Surya Namaskar Uses In Telugu Upayogalu సూర్య నమస్కారాల వల్ల ఉపయోగాలు నచ్చితే గనక మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి.
0 comments:
Post a Comment