Padmasanam Steps And Uses In Telugu పద్మాసనం ఉపయోగాలు
పద్మాసనం ఎలా చేయాలి ? పద్మాసనం వల్ల ఉపయోగాలేంటి ? padmasanam steps and uses in telugu.Know more about Lotus Pose In Telugu in this post.
image source :FIT a BIT TV youtube channel
Padmasanam Steps And Uses In Telugu పద్మాసనం ఉపయోగాలు
- తుంటి ఎముకలు విప్పారి బలంగా దృఢంగా తయారవుతాయి.
- చీలమండలు మోకాళ్ళు చక్కగా స్ట్రెచ్ అవుతాయి.భవిష్యత్తులో మోకాళ్ళ నొప్పుల రాకుండా ఇది కాపాడుతుంది.
- ఎప్పుడూ ఆలోచనలతో బిజీ గా ఉండే మన బ్రెయిన్ పూర్తిగా శాంతిస్తుంది.
- Awareness పెరుగుతుంది. రోజంతా చైతన్య వంతులుగా అలెర్ట్ గా ఉండేలా ఈ ఆసనం సహాయపడుతుంది.
- వెన్నుముక నిటారుగా తయారవుతుంది. వెన్నుముక లో ఉండే spines ఆక్టివ్ గా తయారవుతాయి.
- మంచి posture మన సొంతమవుతుంది.
- సయాటిక్ పెయిన్ ఉన్న వాళ్లకు ఈ ఆసనం చక్కటి ఉపశమనం కలిగిస్తుంది.
- menstrual cycle లో తలెత్తే ఇబ్బందుల నుండి ఆడవారిని కాపాడుతుంది.
- కీళ్లు స్నాయువులు flexible గా తయారవుతాయి.
- energy levels పెరుగుతాయి.
- ముఖం ప్రకాశవంతంగా తయారవుతుంది.
పద్మాసనం ఎలా చేస్తారు
video credit FIT a BIT TV youtube channel
nice
ReplyDelete