walnuts valla upayogalu వాల్ నట్స్ వల్ల ఉపయోగాలు
USDA అమెరికా అగ్రికల్చర్ డిపార్టుమెంటు ప్రకారం ఒక్క కప్పు అంటే 30 గ్రాముల వాల్ నట్స్ లో ఈ క్రింది విధంగా nutrients ఉంటాయి.
- శక్తి (energy) 200 కేలరీలు.
- carbohydrates 3.89 గ్రాములు
- చెక్కర 1 gram
- ఫైబర్ 1 గ్రాము
- ప్రోటీన్లు 5 గ్రాములు
- కొవ్వు 20 గ్రాములు
- కాల్షియమ్ 20 మిల్లి గ్రాములు
- ఐరన్ 0.72 మిల్లి గ్రాములు
ఇవే కాకుండా వాల్ నట్స్ లో manganese,copper,magnesium,phosphorus,vitamin B6 పుష్కలంగా ఉంటాయి.
- omega-3 fatty acids ఎక్కువగా ఉండడం వల్ల ఇవి heart కు chaalaa manchivi.
- cardiovascular system బలపడుతుంది.
- రోజూ వాల్ నట్స్ తినడం వల్ల blood pressure తగ్గుతుంది.
- మన శరీరంలో ఉన్న bad cholesterol ను wallnuts తగ్గిస్తాయి.
- antioxidants ఎక్కువగా ఉండడం వల్ల మన శరీరంలో రోగ నిరోధక వ్యవత్సను బలపరుస్తుంది.
- ఇందులో ఉండే omega-3 fatty acids brain కు చాలా మంచిది కాబట్టి వీటిని ఎక్కువగా చదువుకునే పిల్లలకు ఇవ్వడం మంచిది.చదువుకునే పిల్లల్లో వాల్ నట్స్ మెమరీ జ్ఞాపక శక్తి ని పెంచుతుంది.
British Journal of Nutrition లో ప్రచురితమైన ఒక study ప్రకారం వారానికి నాలుగు సార్లు వాల్ నట్స్ తినడం వలన హార్ట్ కు సంబంధించిన రుగ్మతలు 37% తక్కువగా నమోదవుతున్నట్టుగా గుర్తించారు.
వాల్ నట్స్ లో fatty acids ఎక్కువగా ఉండడం వలన asthma, arthritis and eczema వంటి జబ్బుల నుండి బాధ పడే వారికి వాల్ నట్స్ తినడం చాలా మంచిది.
American Association For Cancer Research తన 2009 research volume లో ప్రచురించిన ఒక ఆర్టికల్ ప్రకారం ,రోజూ ఒక wallnut తినడం వలన మహిళలకు బ్రెస్ట్ కాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుతుంది.
వాల్ నట్స్ లో alpha-linolenic acid ఉంటుంది.ఈ alpha-linolenic acid ఎముకలను ధృడంగా ఆరోగ్యంగా ఉంచుతుంది.కాబట్టి వాల్ నట్స్ తీసుకునే వారిలో ఎముకలు ఎక్కువ కాలం స్ట్రాంగ్ గా ఆరోగ్యంగా ఉంటాయి.
వాల్ నట్స్ లో ఉండే melatonin అనే పదార్ధం మంచి నిద్రను ప్రసాదిస్తుంది.
ఇందులో ఉండే omega 3 fatty acids బ్లడ్ ప్రెషర్ తగ్గిస్తుంది కాబట్టి వాల్ నట్స్ stress నుండి కూడా మనల్ని కాపాడుతుంది.
folates, riboflavin, thiamin లాంటి B-Complex groups పుష్కలంగా ఉంటాయి.ఇవి గర్భినిలకు ,గర్భం లో పెరుగుతున్న పిండానికి చాలా అవసరం కాబట్టి గర్భినిలు వాల్ నట్స్ తినడం చాలా అవసరం.
వాల్ నట్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి digestive system చక్కగా పనిచేయడానికి ఉపయోగపడుతాయి.ఇందులో ఉండే అధిక ఫైబర్ మల బద్దకాన్ని నిరోదిస్తుంది.
మన digestive system లో తిష్ట వేసిన పరాన్న జీవులను వాల్ నట్స్ చంపేస్తుంది.
Candida అనే ఫంగస్ మన శరీరం లో పెరుగుతుంది.ఈ ఫంగస్ ను చంపేసే ఏకైక ఆహార పదార్ధం wallnut.
walnuts valla upayogalu వాల్ నట్స్ వల్ల ఉపయోగాలు తెలుసుకున్నారు కదా ఇక ఆలస్యం ఎందుకు రోజూ మీ ఆహారంలో వాల్ నట్స్ కి చోటు కలిపించండి.
0 comments:
Post a Comment