Health Tips In Telugu for you

Health Tips In Telugu Health Tips In Telugu Health Tips In TeluguHealth Tips In TeluguHealth Tips In Telugu

  • home
  • about
  • contact
  • health tips in telugu

Sonti Dry Ginger Powder Uses Health Benefits In Telugu శొంఠి ఉపయోగాలు

By harith in: dry ginger powder uses in telugu sonti health benefits in telugu sonti uses in telugu

Sonti Dry Ginger Powder Uses Health Benefits In Telugu  శొంఠి ఉపయోగాలు  

Sonti Dry Ginger Powder Uses Health Benefits In Telugu  శొంఠి ఉపయోగాలు  Health benefits of dry ginger powder in telugu.Dry ginger powder  ని తెలుగు లో శొంఠి అంటారు.ఇక్కడ శొంఠి వల్ల ఉపయోగాలు తెలుసుకుంటారు.




Sonti Dry Ginger Powder Uses Health Benefits In Telugu  శొంఠి ఉపయోగాలు 

Dry Ginger powder is known as (Sonth/Soonth/Saunth) in Hindi, ‘Sonti‘ in Telugu, (Chukku or Sukku) in Tamil, ‘Chukku‘ in Malayalam, ‘Shunti‘ in Kannada, ‘Sonth‘ in Bengali, ‘Soonth‘ in Gujarati and ‘Suntha‘ in Marathi.

How To Make Sonti శొంఠి ఎలా తయారు చేయాలి 

శొంఠి తాజా అల్లం నుండి తాయారు చేస్తారు.శొంఠి అల్లం నుండి తాయారు చేస్తారు అన్న విషయం  చాలా మందికి తెలియదు.ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం .....
మొదట తాజా అల్లాన్ని తీసుకొని చక్కగా కడగాలి.కుళ్ళిపోయిన పాడైపోయిన అల్లాన్ని తీసుకోకూడదు.అల్లాన్ని శుబ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ ఒక సారి మంచి ముక్కల్ని మాత్రమే తీసుకొని వేడి నీటి లో కడగాలి.తర్వాత శుబ్రంగా కడిగిన అల్లాన్ని నిలువుగా కోసుకోవాలి.అంటే ఒక అల్లం ముక్కని నిలువుగా కోసి రెండు బాగాలు గా చేసుకోవాలి.అలా కోసుకున్న ముక్కల్ని ఒక వారం రోజుల పాటు మంచి ఎండలో ఎండ బెట్టాలి.
అలా ఎండిన అల్లం శొంఠిగా తయారవుతుంది.ఈ ఎండిన ముక్కల్ని మనం నిలువ చేసుకొని వాడుకోవచ్చు.ఈ ముక్కల్ని mixi లో ఆడించి powder గా చేసుకొని గాజు సీలి సాలో నిలువ చేసుకోవచ్చు .ఇలా నిలువ చేసుకున్న శొంఠి ని మనం ఒక్క సవత్సరం పాటు చక్కగా అనేకమైన ఆరోగ్య సమస్యలను నయం చేసుకోవడానికి వాడుకోవచ్చు.
market లో శొంఠి powdwer ని కొనవద్దు ఎందుకంటే ఆ శొంఠి లో సున్నము కలిపి కల్తీ చేస్తారు కాబట్టి మనకు కావలసినప్పుడు కావలసినంత ఇంట్లోనే చక్కగా పై పద్దతిలో శొంఠి ని తయారు చేసుకోవచ్చు .

శొంఠి వల్ల ఉపయోగాలు ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు 

అన్నం లో మొదటి ముద్దలో శొంఠి ని నెయ్యితో కలిపి తింటే అజీర్తి ఇంకా గ్యాస్ సంబందించిన సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.
చాల మంది ఆకలి లేమితో బాధ పడుతుంటారు.అజీర్తి తో కూడా బాధ పడుతుంటారు.శొంఠి కి ఉన్న కి ఉన్న గుణం ఏమిటంటే జీర్ణ రసాలను ఊరేలా చేసి మనలో జీర్ణ శక్తి పెంచుతుంది.
శొంఠి రోగ నిరోధక శక్తి ని పెంచుతుంది.
మన శరీరంలో కొవ్వు పెరగకుండా శొంఠి కాపాడుతుంది.
దగ్గు జలుబు కఫం ఉన్నప్పుడు శొంఠి ని నీటిలో మరగబెట్టి తాగడం వలన ఉపశమనం కలుగుతుంది.
వేడి వేడి టీ లేదా కాఫీ లలో కూడా శొంఠి powder ని కలుపుకొని తాగితే కూడా జలుబు దగ్గు కఫం నుండి విముక్తి కలుగుతుంది.
తీవ్రమైన జలుబుతో బాధపడే వారు కొంచెం శొంఠి పొడి ని బెల్లం లో కలుపుకొని రోజు మూడు సార్లు తింటే గుణం కనబడుతుంది.
లవంగాల పొడి శొంఠి పొడి రెండూ కలిపి నీటిలో మరగనిచ్చి తాగితే దగ్గు జలుబు కఫం మాటు మాయమవుతాయి.
రోజు పొద్దున్న పరగడుపునే ఒక గ్లాస్ నీటిలో తేనె మరియు శొంఠి నిన్ కలుపుకొని తాగితే కొవ్వు తగ్గి శరీరపు బరువు మన అదుపులో ఉంటుంది.
వేడి పాలల్లో శొంఠి ని కలుపుకొని తాగితే మూత్ర సంబంధమైన వ్యాదులు రాకుండా ఉంటాయి.

Sonti Dry Ginger Powder Uses Health Benefits In Telugu  శొంఠి ఉపయోగాలు 
aaaaaaaaaaaaa

RELATED POSTS

2 comments:

  1. Unknown7 June 2020 at 06:54

    శొంఠిని తయారుచేయడానికి మంచి శుభ్రంగా ఉన్న అల్లాన్ని సున్నపు నీళ్ళల్లో నానబెట్టి ఎండపెట్టి చేస్తారు.. ఇది తెలిసినవారు జాగ్రత్తగా పాళ్ళు చూసి చేయాలని చెప్తారు.. శొంఠి పైన ఉన్న తెల్లని మచ్చలుగా ఉండేది, ఆ సున్నం పొడినే..

    ReplyDelete
    Replies
      Reply
  2. kiranprasad20 April 2021 at 23:19

    ఇది ఎండిన అల్లం పొడి శొంఠి కాదు. కొంత పరిశోధించి తెలుసుకోండి..శొంఠి తయారీ వేరు.

    ReplyDelete
    Replies
      Reply
Add comment
Load more...

Newer Post Older Post Home
Powered by Blogger.

Popular Posts

  • Sonti Dry Ginger Powder Uses Health Benefits In Telugu శొంఠి ఉపయోగాలు
    Sonti Dry Ginger Powder Uses Health Benefits In Telugu  శొంఠి ఉపయోగాలు   Sonti Dry Ginger Powder Uses Health Benefits In Telugu  శొంఠి ఉ...
  • Padmasanam Steps And Uses In Telugu పద్మాసనం ఉపయోగాలు
    Padmasanam Steps And Uses In Telugu పద్మాసనం ఉపయోగాలు  పద్మాసనం ఎలా చేయాలి ? పద్మాసనం వల్ల ఉపయోగాలేంటి ? padmasanam steps and uses in  t...
  • Thalanoppi ki chitkalu Tips For Headache In Telugu
    Thalanoppi ki chitkalu Tips For Headache In Telugu   ఇక్కడ మీ కోసం కొన్ని మంచి   Thalanoppi ki chitkalu Tips For Headache In Telugu వివర...
  • walnuts valla upayogalu వాల్ నట్స్ వల్ల ఉపయోగాలు
    walnuts valla upayogalu వాల్ నట్స్ వల్ల ఉపయోగాలు  walnuts valla upayogalu వాల్ నట్స్ వల్ల ఉపయోగాలు ఇక్కడ ఈ పోస్ట్ లో తెలుసుకోండి. ...

Popular Posts

About This Blog

Featured Content

Navigation

"© Copyright 2014" Eleven 40 Blogger · All Rights Reserved · And Our Sitemap · All Logos & Trademark Belongs To Their Respective Owners·
Template Developed By Blogging Recipes.