Summer Health Tips In Telugu వేసవిలో ఆరోగ్య చిట్కాలు: ఈ article లో వేసవి హాయిగా గడిచిపోవాలంటే పాటించాల్సిన జీవిన శైలిని కొన్ని చిట్కాలను తెలుసుకుందాము.
వేసవి వచ్చిందంటే చాలు వాతావరణ వేడి విపరీతంగా పెరిగిపోయి మన చుట్టు పక్కలనే కాదు మన ఒంట్లో కూడా నీరు అధికంగా ఆవిరై తేమ శాతం తగ్గిపోతుంది.
దీనివల్ల శరీరంలో శక్తి తగ్గిపోయి,ఏ పని చేసినా త్వరగా అలిసిపోతాము.
మన శరీరం dehydration కు గురై ఎండదెబ్బ sunstroke తగిలి మన ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.
Dehydration అంటే శరీరం నీరు,నీటితో పాటు ముఖ్యమైన sodium,potassium,chloride లాంటి లవణాలు కూడా కోల్పోవటం.
వేసవలో వేడి వలన చెమట,ఉక్కపోత ,శరీరం పొడిబారిపోవడం, Sun burns,skin rashes లాంటి అనేక చర్మ సమస్యలు వస్తాయి.
so చర్మాన్ని,వెంట్రుకలను మన ఆరోగ్యాన్ని ఈ వేసవిలో ఎలా కాపాడుకోవాలో ఇక్కడ ఇచ్చిన కొన్ని Summer Health Tips In Telugu వేసవిలో ఆరోగ్య చిట్కాలు ద్వారా తెలుసుకుందాము
మొట్టమొదటి టిప్ అన్నింటికంటే ముక్యమైనది,నీరు అధికంగా తీసుకోవడం.
వేసవిలో చాలా మంది అశ్రద్ధ చేసే చర్య నీటిని తీసుకోవడం.దాహం వేసేవరకు ఆగకుండా అప్పుడప్పుడు నీటిని శరీరానికి అందిస్తూ ఉండాలి.
బయటకు వెళ్ళేటప్పుడు నీటిని తీసుకెళ్ళడం మరిచిపోవద్దు.
ముఖ్యంగా పిల్లలే అధికంగా sunstroke కు గురవుతుంటారు.వారికి నీటిని అధికంగా తీసుకునేలా educate చెయ్యాలి.

Summer Health Tips In Telugu వేసవిలో ఆరోగ్య చిట్కాలు
అధికంగా నీటిని తీసుకోవడం
వేసవిలో చాలా మంది అశ్రద్ధ చేసే చర్య నీటిని తీసుకోవడం.దాహం వేసేవరకు ఆగకుండా అప్పుడప్పుడు నీటిని శరీరానికి అందిస్తూ ఉండాలి.
బయటకు వెళ్ళేటప్పుడు నీటిని తీసుకెళ్ళడం మరిచిపోవద్దు.
ముఖ్యంగా పిల్లలే అధికంగా sunstroke కు గురవుతుంటారు.వారికి నీటిని అధికంగా తీసుకునేలా educate చెయ్యాలి.
నీరు ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవడం
వేసవిలో పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందరూ కూడా నీరు ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవాలి.
water melon వేసవి తాపానికి చక్కటి విరుగుడు.వాటర్ మిలోన్ లో నీటి శాతమే కాకుండా విటమిన్లు ,మినరల్స్ ఇంకా antioxidants అధికంగా ఉండడం వాల్ల వేసవిలోనే కాకుండా అన్ని కాలాల్లో తినదగ్గ పండు.
వాటర్ మిలోన్లో ఉండే నీరు శరీరాన్ని చల్లబరిచి dehydration కు గురికాకుండా చేస్తుంది.అంతే కాకుండా వేడి వల్ల శరీరం పై వచ్చే ఎర్రటి రాషేస్ ను తగ్గిస్తుంది.
సహజ సిద్దమైన electrolytes వాటర్ మిలోన్లో ఉంటాయి కాబట్టి వేసవిలో dehydrationకి గురికాకుండా వాటర్ మిలోన్ కాపాడుతుంది.
Cucumber దోసకాయ తీసుకోవడం
దోసకాయ 95% నీటితో నిండి ఉంటుంది కాబట్టి,వేసవిలో దోసకాయ తినటం చాల మంచిది.
దోసకాయ లో carbohydrates, fat, అసలు ఉండవు కాబట్టి ఎంతైనా తినొచ్చు cholesterol పెరుగుతుంది అనే ఆలోచన అక్కరలేదు.
Full Hands Cotton దుస్తులు వాడటం
వేసవిలో సూర్యుడి నుంచి విడుదలయ్యే ప్రమాదకరమైన UV rays నుండి మన శరీరాన్ని కాపాడుకోటానికి నిండుగా ఉండే కాటన్ దుస్తులు వాడటం మంచిది.
full hands cotton దుస్తులు UV Rays నుండి శరీరాన్ని కాపాడటమే కాకుండా గాలి ఆడేలా చేసి శరీరాన్ని చల్లగా ఉంచుతాయి.
Sun Screen Lotion వాడటం
మార్కెట్లో దొరికే నాణ్యమైన sunscreen lotions ఎంచుకొని వాడటం కూడా మంచిదే.sunscreen lotion శరీరానికి UV Rays నుండి రక్షణ కలిపిస్తుంది.
sunscreen lotion శరీరం నల్లబడకుండా కూడా కాపాడుతుంది.
Facial Mist Spray వాడటం
Facial mist spray అంటే sunscreen, minerals, antioxidants ఇంకా మరి కొన్ని ingredients ఒక స్ప్రే బాటిల్ లో నింపి మార్కెట్ లో అమ్ముతారు.
ఈ స్ప్రే జెనరల్ గా freshness ఇంకా relax కోసం వాడుతారు.
ఈ spray ని మీరు ఇంట్లో కూడా తాయారు చేసుకోవచ్చు.
దోసకాయ జూసు ,లెమన్ జూసు ,రోజ్ వాటర్ ,పుదీనా జూసు కలిపి మంచి వాటర్ లో mix చేసుకొని ఒక ఖాళి స్ప్రే బాటిల్ సంపాదించి అందులో నింపుకోవడమే.
ఎండలో ప్రయాణం చేసేటప్పుడు శరీరం కమిలిపోయినట్టు అనిపిస్తే కొంచెం స్ప్రే చేసుకుంటే చక్కటి ఉపశమనం కలుగుతుంది.
పైన చెప్పబడిన mixture కాకుండా కేవలం చల్లటి నీటిని కూడా స్ప్రే బాటిల్ లో నింపుకొని ప్రయాణం లో వెంట తీసుకొని వెళ్ళవచ్చు.
Aloe Vera gel
ఇంట్లోనే Aloe Vera gel తయారుచేసుకొని ,ఎండలో బయటకు వెళ్ళేటప్పుడు శరీరానికి అడ్డుకొని వెళ్ళటం మూలానా sun burn నుండి శరీరానికి ఉపశమనం కలుగుతుంది.
ఈ జెల్ ని మీరు ఇంట్లోనే 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు.
aloe vera ని గీరితే అందులోంచి వచ్చే తెల్లటి గుజ్జు లాంటి పదార్దమే aloe vera jel.
దీనికి మీరు vitamin C,vitamin E కలిపి బాటిల్ లో స్టోర్ చేసుకొని సమ్మర్ అంతా వాడుకోవచ్చు.

Dehydration కు గురికాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి
Dehydration అంటే నీటితో పాటు మన శరీరంలోంచి ముఖ్యమైన లవణాలు వెళ్ళిపోవటం.
మన శరీరం అధిక వేడికి గురైనప్పుడు చెమట రూపం లో నీరు ,లవణాలు మనం కోల్పోవడం జరుగుతుంది.
కాబట్టి వేసవిలో ఎప్పటికప్పుడు మనం నీటితో పాటు అవసరమైన లవణాలను కూడా శరీరానికి అందించాలి.
అందుకోసం కొబ్బరోబొండాలు అధికంగా తీసుకోవడం మంచిది.
కొబ్బరిబొండాలలో నీటితో పాటు లవణాలు కూడా ఉంటాయి.
కొబ్బరిబొండాలు అందుబాటులో లేనప్పుడు ORS పొడిని నీటిలో కలుపుకొని తాగితే DEHYDRATION కి దూరంగా ఉండొచ్చు.
వేసవిలో తాగకూడనివి తాగాల్సినవి
వేసవిలో శీతల పానీయాలు COOL DRINKS లేదా ice creams అధికంగా తీసుకోవడం అంటే ఆరోగ్యాన్ని చేతులారా పాడు చేసుకోవటమే.
Alchohol తీసుకోవడం అంటే dehydration దగ్గరకు వెళ్ళడమే.
వేసవిలో ఎక్కువగా మజ్జిగ తీసుకోవడం చాల మంచిది.లస్సి కూడా చాల మంచిది.
వేసవి లో దాహం తీరక పోతే నిమ్మకాయ రసం తీసుకుంటే దాహం తీరుతుంది.
వేపుడు కూరలకు ,మంసాహారానికి వేసవిలో ఎంత దూరంగా ఉంటె అంత మంచిది.
Summer Health Tips In Telugu వేసవిలో ఆరోగ్య చిట్కాలు అనే ఈ ఆర్టికల్ మీకు ఉపయుక్తంగా ఉందనుకుంటున్నాను.మీకు తెలిసిన సమ్మర్ ఆరోగ్య చిట్కాలు క్రింద కామెంట్ బాక్స్ లో రాయండి.
0 comments:
Post a Comment